'అవాస్తవాలు రాస్తే కోర్టుల్లో తేల్చుకుంటాం'

71చూసినవారు
జాతిపిత గాంధీజీ మాదిరి తమది అహింసవాదమని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని చీరాల ఎమ్మెల్యే కుమారుడు, టిడిపి అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాధ్ చెప్పారు. తెల్లగాంధీ బొమ్మ సెంటర్లో ఆయన గాంధీ జయంతి వేడుకల్లో బుధవారం పాల్గొన్నారు. ప్రజా క్షేమాన్ని కాంక్షించి ఎమ్మెల్యే కొండయ్య అన్నీ మంచి పనులే చేస్తున్నప్పటికీ ఒక వర్గం మీడియా ఆయనపై దుష్ప్రచారం చేస్తోందని, వారిని కోర్టులలో న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.

సంబంధిత పోస్ట్