మాజీ ఎమ్మెల్సీ ఫిర్యాదు పై జేసీ విచారణ

64చూసినవారు
మాజీ ఎమ్మెల్సీ ఫిర్యాదు పై జేసీ విచారణ
రామాపురంలో తాను కొనుగోలు చేసిన పట్టా భూమి కన్వర్షన్ విషయంలో రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బీవీ రాఘవయ్య చౌదరి చేసిన ఫిర్యాదు పై శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. సంబంధిత రికార్డులన్నిటినీ తనకు సమర్పించాలని రెవిన్యూ అధికారులను జెసి ఆదేశించారు. చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటానని జేసి ఆయనకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్