చీరాల వాడరేవులో సముద్రాన్ని మృత్యుకర వృత్తిని నమ్ముకొని జీవన సాగిస్తున్న వాడరేవు మృత్యుకారులకు హార్బర్ అనే దాన్ని అందరూ కలిసికట్టుగా పోరాడి సాధించుకుందామని సిపిఎం కార్యవర్గ సభ్యురాలు డి. రమాదేవి అన్నారు. గురువారం వాడరేవు షిప్పింగ్ సెంటర్ వద్ద సిపిఎం చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్. బాబురావు మాజీ సర్పంచ్ ఎర్రపిల్లి రమణ అధ్యక్షతన మృత్యుకారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.