పర్చూరు: ఇంటర్ టాపర్ కు ప్రైజ్ మనీ అందజేత

72చూసినవారు
పర్చూరు: ఇంటర్ టాపర్ కు ప్రైజ్ మనీ అందజేత
బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన పర్చూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని షేక్ సమీరాకు సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి పదివేల రూపాయల ప్రైజ్ మనీ అందజేశారు. సమీరా ను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్