చీరాల: కుప్పడం చీరలకు జాతీయ స్థాయిలో అవార్డు

54చూసినవారు
చీరాల: కుప్పడం చీరలకు జాతీయ స్థాయిలో అవార్డు
చీరాల కుప్పడం సిల్క్ చీరలకు జాతీయస్థాయిలో శుక్రవారం అవార్డుకు ఎంపికైంది. ఢిల్లీలో ఈనెల 18వ తేదీన జరిగే కార్యక్రమంలో కలెక్టర్ వెంకట మురళీ ఈ అవార్డును అందుకొన్నారు. చీరాల సిల్క్ చీరలకు అరుదైన అవార్డు జాతీయ స్థాయిలో రావడం పట్ల చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేనేతలకు గుర్తింపు రావడం సంతోషంగా ఉందని వెళ్లబుచ్చుతున్నారు.

సంబంధిత పోస్ట్