శలపాడు: భక్తి శ్రద్ధలతో స్వామివారి కల్యాణ మహోత్సవం

70చూసినవారు
శలపాడు: భక్తి శ్రద్ధలతో స్వామివారి కల్యాణ మహోత్సవం
చైత్రమాసం చతుర్థి సందర్భంగా చేబ్రోలు మండల పరిధిలోని శలపాడు గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత చంద్రశేఖర స్వామి, రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మైలా వెంకటరామరాజు పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్