వేటపాలెం: పేకాట శిబిరం పై దాడి

66చూసినవారు
వేటపాలెం: పేకాట శిబిరం పై దాడి
వేటపాలెంలోని రాంనగర్ శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారంతో గురువారం ఎస్సై మీసాల వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 2, 100 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు. మండలంలో పేకాట, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్