వేటపాలెం: విధులు నిర్వహిస్తూ హెల్త్ సూపర్వైజర్ మృతి

56చూసినవారు
వేటపాలెం: విధులు నిర్వహిస్తూ హెల్త్ సూపర్వైజర్ మృతి
వేటపాలెం మండలం పందిళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ గా పని చేస్తున్న పిచ్చయ్య శుక్రవారం విధులకు హాజరై పనిచేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అతనికి గుండెపోటు వచ్చింది. సహచర సిబ్బంది ఆయనను మెరుగైన వైద్యం నిమిత్తం మరొక ఆసుపత్రికి తరలించే క్రమంలో అతను మృతి చెందాడు. అతని మృతుల పట్ల వైద్యాధికారులు డాక్టర్ స్వాతి కిరణ్ యాకోబ్ జయకుమార్ హర్షవర్ధన్ లు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్