వేటపాలెం: వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరణ

84చూసినవారు
వేటపాలెం వ్యవసాయ శాఖ ఏవోగా సరిత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీరాల నుండి బదిలీపై వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాలలో అన్నదాత సుఖీభవకు సంబంధించి ఎన్రోల్మెంట్ జరుగుతుందని ఆమె చెప్పారు. అలాగే రైతులకు సబ్సిడీపై పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటారని ఆమె తెలియజేశారు.

సంబంధిత పోస్ట్