చీరాల పట్టణ వైసీపీ అధ్యక్షునిగా యాతం మేరి బాబు

83చూసినవారు
చీరాల పట్టణ వైసీపీ అధ్యక్షునిగా యాతం మేరి బాబు
చీరాల పట్టణ వైసిపి అధ్యక్షునిగా యాతం మధుకర్(మేరిబాబు)శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉన్నత విద్యావంతుడైన మేరి బాబు ఆది నుండి వైసిపికి విశేష సేవలు అందిస్తున్నారు. మేరిబాబు తాతగారైన యాతం ఆనందరావు చీరాల నియోజకవర్గంలో రాజకీయ దిగ్గజంగా పేరుగాంచారు. ఆయన రాజకీయ వారసునిగా మేరిబాబు వేగంగా ఎదుగుతున్నారు. తాతగారి బాటలో నడుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్