వేధిస్తున్న భర్తపై కేసు నమోదు

62చూసినవారు
వేధిస్తున్న భర్తపై కేసు నమోదు
భార్య పై అనుమానంతో వేధింపులకు గురి చేస్తున్న భర్తపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుండారావు పేటకు చెందిన వి. రాణికి వీరయ్యతో పదేళ్ల కిందట వివాహమైంది. భర్త వేధింపులు పడలేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సలాం కేసు నుమోదు చేశారు.

సంబంధిత పోస్ట్