గుంటూరు యార్డుకు 31, 500 బస్తాల మిర్చి రాక

82చూసినవారు
గుంటూరు యార్డుకు 31, 500 బస్తాల మిర్చి రాక
గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 31,500 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 29, 544 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341,4884, సూపర్ -10 రకాల మిర్చి సగటు ధర రూ. 8,500 నుంచి రూ. 17, 000 వరకు పలికింది.నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ. 7,500 నుంచి 19, 000 వరకు ధర లభించిందని యార్డు ఉన్నతశ్రేణి అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్