గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవికి పోటీ తీవ్రం

75చూసినవారు
గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవికి పోటీ తీవ్రం
ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీకి వేగం వచ్చింది. గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిపై టీడీపీ, జనసేన మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. టీడీపీ నేతలు ఈ పదవికి లాబీ చేస్తుండగా, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పేరు ప్రాధాన్యత పొందుతోంది. ఏ పార్టీ అభ్యర్థికి పదవి దక్కనుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్