ముగిసిన క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్

51చూసినవారు
ముగిసిన క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
గుంటూరులోని మెడికల్ కాలేజ్ లోని ఎస్పీఎం గ్యాలరీలో ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్ హెచ్పీలు, వైద్యాధికారులకు నిర్వహిస్తున్న మూడురోజుల 'సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్' బుధవారం ముగిసింది. ఇప్పటి వరకు 6 బ్యాచులకు శిక్షణ ఇచ్చినట్లు డీఎంహెచ్వో డాక్టర్ కె. విజయలక్ష్మి తెలిపారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ లక్షణాల వ్యాధిగ్రస్తులను గుర్తించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్