ఎడ్లపాడు: పశువులకు గాలికుంటూ టీకాలు వేయించాలి

61చూసినవారు
ఎడ్లపాడు: పశువులకు గాలికుంటూ టీకాలు వేయించాలి
జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా బుధవారం ఎడ్లపాడు మండలం జాలాది, ఉన్నవా గ్రామాల్లో గాలికుంటూ వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కాంతారావు పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ రైతులు పశువులకు గాలికుంటు, బ్రుసెల్లోసిస్ వ్యాక్సిన్ వేయించుకొని పశువైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్