కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం.. మాక్ డ్రిల్

75చూసినవారు
కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం.. మాక్ డ్రిల్
విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గుంటూరు కలెక్టరేట్ లో బుధవారం మాక్ డ్రిల్ జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని డీఆర్ఓ ఖాజావలి ప్రారంభించారు. భవన సముదాయాల్లో అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగినప్పుడు ఏ శాఖ ఎటువంటి సహాయక చర్యలు చేపడుతుందని విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్