గుంటూరు రైల్వే అధికారుల సమీక్ష సమావేశంలో శుక్రవారం ఉదయం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పాల్గొన్నారు. తరువాత గుంటూరు డి అర్ యమ్ సుధేష్ణ సేన్ తో కలిసి నల్లవాడు ఫ్రైట్ డిపోలో వాగన్ మరమ్మతుల విభాగన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏ డి ఆర్ యమ్, సీనియర్ డీన్, సీనియర్ డి యమ్ ఇ, పవర్ ఏ డి యమ్ ఇ, ఏ డి యమ్ ఇ, ఇతర అధికారులు వున్నారు.