గుంటూరులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

73చూసినవారు
గుంటూరులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ముఖ్యఅతిధులుగా హాజరైయ్యారు. అనంతరం గుంటూరు జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్