గుంటూరు: పటిష్టమైన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి

13చూసినవారు
గుంటూరు: పటిష్టమైన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి
గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశం ఆదివారం నాడు జరిగింది. ఈ సందర్భంగా ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓరుగంటి నారాయణరెడ్డి మాట్లాడుతూ. గుంటూరు నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని అవి పరిష్కారం అవ్వాలంటే పౌర నిఘాతోనే సాధ్యమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్