గుంటూరు: ఆర్టీసీ కండక్టర్ పై దాడి పరారీలో నిందితుడు

83చూసినవారు
ఆర్టీసీ కండక్టర్ పై దాడి క్రోసూరు ఆర్టీసీ బస్సులో టికెట్ చెల్లింపు విషయంలో గురువారం వివాదం చోటుచేసుకుంది. ఊటుకూరు వద్ద బస్సు ఎక్కిన ప్రయాణికుడు ఫోన్పే ద్వారా నగదు చెల్లించగా విఫలమైంది. దీంతో కండక్టర్ బస్సు దిగమని చెప్పడంతో ఆగ్రహించిన ప్రయాణికుడు ఆయనపై దాడి చేసి పరారయ్యాడు. దీంతో కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్