2025-26 విద్యా సంవత్సరానికిగాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ B.Tech, B.Tech+M.Tech డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ANUEET-2025 ద్వారా దరఖాస్తులను కోరుతోంది. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, AI & ML, సైబర్ సెక్యూరిటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుల చివరి తేదీ జూన్ 30, ప్రవేశ పరీక్ష జూలై 23న జరుగుతుంది. వివరాలకు: nagarjunauniversity.ac.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.