గుంటూరు: అభివృద్ధి పథకాలను అడిగి తెలుసుకున్నారు: నసీర్

1చూసినవారు
గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ వార్డులో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనుల అమలు తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్