గుంటూరు: చిన్న షాపు వద్ద ఆగిన సీఎం చంద్రబాబు

82చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నెకల్లు పర్యటనలో సీఎం చంద్రబాబు ఆకస్మికంగా ఒక చిన్న షాప్ దగ్గర ఆగి, షాప్ లో ఉన్న మహిళ కుటుంబం, జీవనోపాధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి దుస్థితికి చలించిపోయిన ముఖ్యమంత్రి.. వారికి అవసరమైన ఉపాధి కల్పించే ఏర్పాట్లు చూడాలని కలెక్టరుకు ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్