గుంటూరు: ఏడాది పాలనపై శ్వేత పత్రం విడుదల చేయండి సిపిఐ

55చూసినవారు
గుంటూరు: ఏడాది పాలనపై శ్వేత పత్రం విడుదల చేయండి సిపిఐ
గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గడిచిన ఏడాది కాలంలో పేదలకు ఇళ్ల స్థలాలు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్