గుంటూరు: కలెక్టరేట్ వద్ద దీక్ష

57చూసినవారు
గుంటూరు: కలెక్టరేట్ వద్ద దీక్ష
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం 'కలెక్టరేట్ వద్ద సత్యమేవ జయతే' నినాదంతో ధర్నా నిర్వహించారు. ప్రజా, ఉద్యోగ సంఘాలు, పలు పార్టీ నాయకులు వారికీ మద్దతు ఇచ్చారు. బ్యాంక్‌లో పనితీరు, ఆధార్‌ పనుల్లో జరిగిన అన్యాయాలపై నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులను భాద్యులు చేయవద్దని అన్నారు.

సంబంధిత పోస్ట్