గుంటూరు: దూరవిద్య పరీక్షల షెడ్యూల్ విడుదల

63చూసినవారు
గుంటూరు: దూరవిద్య పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించనున్న UG, PG డిప్లొమా కోర్సుల l నుండి V సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు 2025 జూన్ 22న ప్రారంభమవుతున్నాయని అధికారులు బుధవారం తెలిపారు. పరీక్ష ఫీజు మే 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. అపరాధ రుసుముతో మరింత గడువు ఉంది.

సంబంధిత పోస్ట్