గుంటూరు: డ్రైనేజీ నిర్మాణ పనులు

64చూసినవారు
గుంటూరు: డ్రైనేజీ నిర్మాణ పనులు
గుంటూరులోని లక్ష్మీనారాయణపురం మెయిన్ రోడ్ వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పాత కాలువను పూర్తిగా తొలగించి, కొత్త డ్రైనేజీ నిర్మాణం ప్రారంభించినట్లు మున్సిపల్ ఇంజినీర్ తెలిపారు. కాంక్రీట్ రాళ్లు, మురికి నీళ్లు కొంత ఆటంకం కలిగిస్తున్నప్పటికీ, పనులు నిలకడగా కొనసాగుతున్నాయని వివరించారు. ఇది 15 రోజుల్లో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్