గుంటూరు: డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం

30చూసినవారు
గుంటూరులో విద్యార్థులతో మాస్టర్ మైండ్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఈగల్ టీం ఐజి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో స్వయంగా కలిసి డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వాడటం వల్ల జరిగే నష్టాలను విద్యార్థులందరికీ ఒక అవగాహన ఉండాలని అన్నారు. దీని కోసమే ఈగల్ టీం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్