గుంటూరు: రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

60చూసినవారు
గుంటూరు: రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
గుంటూరు స్థానిక సంస్థల నిధులను వైసీపీ దుర్వినియోగం చేస్తే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం వెచ్చిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. రైలుపేటలో రూ. 38 లక్షల వ్యయంతో రహదారి నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఏడాదిగా తూర్పులో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రణాళికా బద్దంగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్