ఈనెల 14న గుంటూరు జాబ్ మేళా

76చూసినవారు
ఈనెల 14న గుంటూరు జాబ్ మేళా
ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న గుంటూరు కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. కలెక్టర్ నాగలక్ష్మి ఆమె ఛాంబర్ లో గురువారం జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. 40 కంపెనీలు పాల్గొని 1, 200 ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పారు. 10 నుంచి బి. టెక్ అర్హతతో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్