గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంఘం డైరీని కెన్యా గవర్నర్ విల్ బెర్ బుధవారం సందర్శించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆయనకు స్వాగతం పలికారు. కెన్యాలో పాల ఉత్పత్తి పెంపు, పశు సంరక్షణపై సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. గవర్నర్ డైరీ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు.