గుంటూరు: ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటికి ధీటుగా తీర్చిదిద్దుతాం

61చూసినవారు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశశ్వితో పాటూ ఇతర అధికారులతో కలిసి గురువారం నసీర్ జీజీహెచ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో జరిగిన తప్పిదాలకు పరిష్కార మార్గాలను చూపించి క్యాంటిన్ ని అందుబాటులోకి తెస్తామన్నారు.

సంబంధిత పోస్ట్