జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా శనివారం గుంటూరు కోర్టు సముదాయంల జిల్లా కోర్టును జిల్లా 5వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కోలారు లత సందర్శించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆమెను ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ అదాలత్ లో పోలీస్ శాఖ తరపున ప్రవేశ పెట్టే కేసుల పరిష్కారానికి సహకారం అందించాలని ఎస్పీ కోరారు. జిల్లా జడ్జిని పలువురు అధికారులు కలిశారు.