గుంటూరు: ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

82చూసినవారు
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహించామని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో బుధవారం ప్రజా దర్భార్ నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొని ప్రజలు, పార్టీ నేతల నుంచి అర్జీలను బుధవారం స్వీకరించారు. సమస్యలన్నింటినీ త్వరితంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అర్జీదారులకు హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్