స్వయంగా ఎమ్మెల్యే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఇంటికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లోని ఐదుగురు లబ్ధిదారులకు రూ. 14లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నజీర్ వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. అనారోగ్యం వల్ల ఏ పేదవారు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే చంద్రబాబు ఆశయాల మేరకు ఈ చెక్కుల పంపిణీ కొనసాగుతుందని అన్నారు.