గుంటూరు: అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం

59చూసినవారు
గుంటూరు: అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు నిరసనగా మంగళవారం గుంటూరులో లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి వైసీపీ నాయకులు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ నూరి ఫాతిమా, ఉమ్మడి కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, గుంటూరు జిల్లా మహిళా విభాగం ప్రెసిడెంట్ బూరెల. నాంచారమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్