గుంటూరు: వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు

74చూసినవారు
గుంటూరు: వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ శివరామకృష్ణ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడవాలని మీకోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఫిరంగిపురం సీఐ శివరామకృష్ణ వాహనదారులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్