గుంటూరు: రహదారులపై ఆక్రమణలు తొలగింపు: కమిషనర్

62చూసినవారు
గుంటూరు: రహదారులపై ఆక్రమణలు తొలగింపు: కమిషనర్
గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైన్లపై ఆక్రమణలు నిషేధమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం తెలిపారు. నవంబర్ 2వ తేదీ నుంచి గుంటూరు అమరావతి రోడ్డు లాడ్జి సెంటర్ నుంచి హోసన్న మందిరం వరకు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపునకు కార్యచరణ రూపొందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమణదారులు స్వచ్ఛందంగా రోడ్లపై తమ ఆక్రమణలు తొలగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్