గుంటూరు: తల్లికి వందనం వారికి కూడా అందించండి: మాల్యాద్రి

62చూసినవారు
గుంటూరు: తల్లికి వందనం వారికి కూడా అందించండి: మాల్యాద్రి
మున్సిపల్ కార్మికుల పిల్లలకు కూడా తల్లికి వందనం అందించాలని మునిసిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. శనివారం ఆయన సంగడిగుంటలోని సానిటరీ ఆఫీస్ వద్ద కార్మికులతో సమావేశమయ్యారు. కార్మికుల పిల్లలకు తల్లికి వందనం అందించకపోతే చదువుకు దూరం అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. అలాగే బకాయిలు వేతనకు పెంపు డంపర్ బాక్సుల పెంపు సిబ్బంది నియామకం వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్