గుంటూరు: స్మార్ట్ మీటర్లతో ప్రజలకు పెను భారం: సీపీఐ

1చూసినవారు
గుంటూరులో గల జిన్నాటవర్ సెంటర్ కరెంటు ఆఫీస్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లతో ప్రజలకు పెను భారం అన్నారు. ప్రజలకు పెను భారంగా మారిన కరెంటు స్మార్ట్ మీటర్లను పగలగొట్టారు. తక్షణమే స్మార్ట్ మీటర్లను రద్దు చేసి, కరెంటు ఛార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్