కొద్ది రోజులు క్రితం రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన గుంటూరు జిల్లా 2012 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు కుటుంబానికి రూ. 1. 35 లక్షల ఆర్థిక రాయండి ఎస్పీ సతీష్ కుమార్ అందించారు. ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు తండ్రికి రూ. 35 వేలు, సతీమణికి రూ. లక్ష అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ క్రాంతి కుమార్ 2012 బ్యాచ్ సేవా, ఐక్యమత్యాన్ని ఎస్పీ ప్రశంసించారు.