గుంటూరు నగరంలో ఆహ్లాదకరమైన హరిత వాతావరణం అందించడానికి మిషన్ గ్రీన్ అమలు, వీధి వ్యాపారులకు జోన్ల ఏర్పాటు అంశాలపై స్టేక్ హోల్డర్స్, సలహాలు కోసం ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 3: 30 గంటలకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని,స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సమావేశంకు హాజరై తమ సూచనలు అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో కోరారు.