గుంటూరు: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు

58చూసినవారు
గుంటూరు: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నూరీఫాతిమా ఆరోపించారు. మహిళలపై దాడులను అరికట్టి శాంతిభద్రతలు కాపాడాలని డిమాండ్ చేస్తూ మంగళవారం లాడ్జి సెంటర్ వద్ద వైసీపీ ధర్నా నిర్వహించింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన కూడా  కొందరు దానిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్