గుంటూరు: తుళ్లూరులో భూసేకరణపై గ్రామ సభలు

59చూసినవారు
గుంటూరు: తుళ్లూరులో భూసేకరణపై గ్రామ సభలు
తుళ్లూరు మండలంలోని వడ్డమాను, పెద పరిమి గ్రామాల్లో రైల్వే లైన్ కోసం భూసేకరణపై గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ బుధవారం హాజరయ్యారు. ఈ మేరకు గ్రామసభలో పలు విషయాలపై కీలకంగా చర్చించారు. గతంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్