గుంటూరు: 'క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం'

79చూసినవారు
గుంటూరు: 'క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం'
గుంటూరులోని చుట్టుగుంట వద్ద వాహన తనిఖీలు చెపట్టారు. వెస్ట్ ట్రాఫిక్ ఎస్సై నరేంద్ర ద్విచక్ర వాహనాలను శుక్రవారం తనిఖీ చేసినట్లు వివరించారు. లైసెన్స్ తప్పనిసరి అని, రూల్స్ పాటించాలని వాహనదారులకు సూచించారు. సెల్‌ఫోన్ వాడుతూ డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్