గుంటూరు: విద్యార్థుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే నసీర్

83చూసినవారు
గుంటూరు: విద్యార్థుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే నసీర్
విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే కూటమి ప్రభుత్వం వారిపై దృష్టి సారించిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ అన్నారు. రైలుపేటలోని గొలుసు నాంచారమ్మ పాఠశాలలో గురువారం సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సమత, ఎంఈవో ఖుద్దూస్ మరికొందరు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్