గుంటూరు: భార్య ఆత్మహత్య.. భర్త అరెస్ట్

0చూసినవారు
గుంటూరు: భార్య ఆత్మహత్య.. భర్త అరెస్ట్
రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన పెయింటర్ శ్రీనును శుక్రవారం పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కీర్తనతో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీను, మద్యానికి డబ్బులు కోరుతూ ఆమెను తరచూ వేధించాడని పోలీసులు తెలిపారు. ఈ కారణంగా కీర్తన ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గతంలోనూ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలిపారు. తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్