గుంటూరు: పారిశుద్ధ్య పనులకు కార్మికులు అవసరం: కమిషనర్

60చూసినవారు
గుంటూరు: పారిశుద్ధ్య పనులకు కార్మికులు అవసరం: కమిషనర్
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులు చేయడానికి రోజువారీ వేతనంపై కార్మికులు అవసరమని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం అన్నారు. ఆసక్తి ఉన్న కార్మికులు లేదా గ్రూప్ ల ప్రతినిధులు జిఎంసి కాల్ సెంటర్ 08632345103కి కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. నగరంలో ఉత్పన్నమయ్యే వ్యర్ధాల తరలింపు కోసం ట్రాక్టర్ లు సరఫరా చేసే వారు కూడా కాల్ సెంటర్ లో వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్