గుంటూరు: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి అరెస్ట్

83చూసినవారు
గుంటూరు: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణి అరెస్ట్
గుంటూరుకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాలేటీ కృష్ణవేణిని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు ఏపీ పోలీసులు తీసుకువెళ్లారు. అనంతరం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి దాచేపల్లి పోలీస్ స్టేషన్ ను తరలించనున్నారు.

సంబంధిత పోస్ట్