అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పరిశీలిన

52చూసినవారు
అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పరిశీలిన
అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను సీఆర్డిఏ కమిషనర్ కె. కృష్ణబాబు మంగళవారం పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఆర్డీఏ కేంద్రీయ కార్యాలయ నిర్మాణాన్ని సమీక్షించారు. అనంతరం నిర్మాణ పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్